ఆడబిడ్డల పండుగ బతుకమ్మ

సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలి సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చి ఆడి పాడిన కవిత   శ్రీరాంపూర్, బతుకమ్మ : తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి తెలంగాణ...