Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2025, 6:59 pm Posted by : ramakrishna

జర్నలిజంలో “బతుకమ్మ” పత్రికది నూతన ఒరవడి

బతుకమ్మ, మోర్తాడ్:సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటికి తీస్తూ పేద ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించడంలో బతుకమ్మ పత్రికకు ఒక ప్రత్యేకత ఉందని మోర్తాడ్ తాసిల్దా ర్ సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో బతుకమ్మ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుజాత, ఆర్. ఐ రంజీత్, పథని లింగం, ఏ ఏస్ వో నరేష్ తదితరులు పాల్గొన్నారు.