తెలంగాణ రంగుల పూల పండుగ బతుకమ్మ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో బతుకమ్మను తెలంగాణ రంగుల పూల పండుగగా జరుపు కుంటారని ఫ్యూచర్ లైన్ పాఠశాల అకాడమీక్ ఇంచార్జీ లత అన్నారు. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ లో గల ఫ్యూచర్ లైన్ స్కూల్లో బతుకమ్మ పండుగ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అకాడమీక్ ఇంచార్జీ లత మాట్లాడుతూ దసరా పండుగకు రెండు రోజులు ముందు సద్దుల బతుకమ్మ గా ఆచరిస్తారన్నారు. వారం రోజులపాటు రంగుల పూల పండుగను మహిళలు,...