ఆడపడుచుల ఐక్యతకు నిదర్శనం బతుకమ్మ
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మలో కనిపిస్తాయి బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ కావడంతో బతుకమ్మ పండగను తొమ్మిది రోజులు ప్రతి పల్లెల్లో పట్టణాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా రంగ రంగ వైభవంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా మహిళలు నిర్వహిస్తారని తెలపడంలో అతిశయోక్తి లేదు. పండగ వచ్చిందంటే పువ్వులు అన్ని ఏకమై బతుకమ్మను పేర్చినట్టుగా ఆడపడుచులంతా ఐక్యతతో ఏర్పడి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారని చెప్పడంలో సందేహం లేదు. బతుకమ్మ సంబరాలపై బతుకమ్మ...