తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ

తెలంగాణ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు బతుకమ్మ పేర్చి, బతుకమ్మ ఆడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళా నాయకులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చి కవిత బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ‘‘ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగ మనకుంది. ఇలాంటి పండుగ రోజు ఆడబిడ్డలను ప్రభుత్వం గుర్తించాలి....