ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీల ఐక్యతను పెంచే పండుగే బతుకమ్మ
వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమెన్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బ్రమరాంబిక ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్. టి. యాదగిరిరావు ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి అతిథిగా హాజరై బతుకమ్మలకు పసుపు కుంకుమ సమర్పించినారు. అనంతరం వైస్ ఛాన్స్లర్ టి యాదగిరిరావు బతుకమ్మ సంబరాలకు హాజరైన విశ్వవిద్యాలయ టీచింగ్ నాన్ టీచింగ్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ముఖ్యమైన...