తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశేష స్థానం

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశేష స్థానం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్బంగా నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ ను ఆయన మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి  మహిళలు ప్రకృతిని పార్వతి దేవిగా పూజిస్తూ ఆనందోత్సవాల మధ్య ఆఖరి రోజున...