బోధన్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ 

బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలో ప్రతి సంవత్సరం జరుపుకునే సాంప్రదాయ బతుకమ్మ పండుగ ఈసారి కూడా ఘనంగా జరిగింది. పట్టణంలోని కుర్మగల్లీ వాడవాడల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలతో ఉత్సాహభరితంగా  పండుగ ఉత్సాహాన్ని మరింత బలోపేతం చేస్తూ, పిల్లలు, యువత, పెద్దవాళ్లు కూడా పాల్గొని వాతావరణాన్ని  బతుకమ్మను పూజ చేసిన అనంతరం,  పూల బతుకమ్మలను   పాండు చెరువు మరియు చెక్కిచెరువుల్లో నిమజ్జనం చేశారు. భారతీయ హిందూ సంప్రదాయంలో ప్రతి దేవునికి పూలతో పూజ చేయడం ఒక శుద్ధమైన ఆచారం. బతుకమ్మ...