బతుకమ్మ ఎఫెక్ట్

నాలేశ్వర్ ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ట్రాన్స్ఫార్మర్స్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ల ఏర్పాటు  నార్త్ రూరల్ సి.ఐ. సతీష్ బతుకమ్మ, నవీపేట్ : మండలం లో వరుసగా ట్రాన్స్ ఫార్మన్లను ధ్వంసం చేస్తున్న దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు నార్త్ రూరల్ సి.ఐ. సతీష్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం జరిగిన ఘటనస్థలాన్ని నవీపేట్ ఎస్సై వినయ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సి.ఐ. మాట్లాడుతూ వరుసగా ట్రాన్స్ ఫార్మర్స్ లను ఒక్కటే గ్యాంగ్ ధ్వంసం చేస్తున్నట్లు...