బతుకమ్మ ఎఫెక్ట్..
డాగ్ బర్త్ కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఆయా డివిజన్లో తీవ్రమవుతున్న కుక్కల బెడద సమస్యపై గురువారం నగరం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గురువారం బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైన కథనాని కి స్పందించిన కమిషనర్ సంబంధిత శాఖ అధికారులను తన ఛాంబర్ లోకి పిలిపించుకొని నగరంలో కుక్కల సమస్యలపై అధికారులు ఇకపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇకపై...