బతుకమ్మ ఎఫెక్ట్
సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం సిసిఐ కొనుగోలు కేంద్రం ఎవరికోసం ? ఆదివారం ప్రచురితమైన శీర్షికకు అధికారులు స్పందించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొపిశెట్టి బతుకమ్మ, మద్నూర్: సీసీఐ కొనుగోలు కేంద్రం ఎవరికోసం? అనే శీర్శికన బతుకమ్మ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యాడ్ లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం అధికారులు ప్రారంభించారు. పత్తి రైతులు దళారుల,...