Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 5:13 pm Posted by : ramakrishna

బతుకమ్మ ఎఫెక్ట్..

రుద్రూర్ లో ప్రారంభమైన ధాన్యం సేకరణ

రుద్రూర్,  బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో నామమాత్రంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. కల్లాలు దాటని ధాన్యం.. బతుకమ్మ పత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి అధికారుల ద్వారా స్పందన వచ్చింది. ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాసిన రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని సేకరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.