బతుకమ్మ ఎఫెక్ట్…
ఇసుక అక్రమ రవాణకు సహకరించిన ఖాకీలకు షోకాజ్ నోటీసులు జారీ 11 మంది పోలీసులపై చర్యలకు డిజిపి కార్యాలయం ఆదేశాలు కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సిఐలు, 9 మంది ఎస్ఐలు కామారెడ్డి జిల్లాలో ఆ పోలీస్ స్టేషన్ల అధికారుల పరిస్థితేంటి..? బదిలీ చేసి చర్యలు తీసుకుంటారా లేదా అనే సందేహా లు నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల వెన్నుదన్ను.. చర్యలు ఏవి..? అని ఆగస్టు మాసంలో ‘ బతుకమ్మ’ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది....