బతుకమ్మ ఎఫెక్ట్
. . . నిజామాబాద్ ఎగ్జిబిషన్ బంద్ . . . ఈరోజు బంద్ అంటూ పోస్టర్ల అతికింపు . . . భద్రత ప్రమాణాలు గాలికి వదిలేయడంపై పోలీస్ శాఖ సీరియస్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 43వ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ మూత పడింది. ఈరోజు బంద్ అంటూ మంగళవారం ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద పోస్టర్లను అతికించారు. ఇటీవల బతుకమ్మ పత్రికలో వరుసగా ప్రచురితమైన కథనాలకు స్పందన వచ్చింది....