బతుకమ్మ ఎఫెక్ట్
. . . మార్కెట్ యార్డును సందర్శించిన పోలీసు కమిషనర్ . . . మార్కెట్లో క్రయవిక్రయదారులతో మాటముచ్చట . . . రైతుల ఉత్పత్తుల రక్షణకు 24 గంటల నిఘా అవసరం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల పంటలకు రక్షణ లేదని బతుకమ్మలో వస్తున్న వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. గడిచిన వారం నుంచి యార్డులో రైతులకు సంబంధించిన పసుపు దొంగతనాలు వరుసగా జరుగడం, వాటిని కార్మికులు వారి...