ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ ఎస్ ఎస్ కె మహిళ గ్రూప్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మహిళలు, ఎస్ ఎస్ కె మహిళా గ్రూప్స్ మెంబర్స్ పాల్గొన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article