కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ శనివారం నాడు సాయంత్రం  ఎస్వి గార్డెన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు పాల్గొనాలని ఆహ్వాన పత్రికను ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కి అందజేశారు. బతుకమ్మ సంబరాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు...