మండల సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిఎం రవీందర్ బతుకమ్మ ఆడి సందడి చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మ పండగలో శుక్రవారం రోజున మండల సమైక్య ఆధ్వర్యంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మలను మధ్యలో ఉంచి పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బతుకమ్మ పండగలో ఏపీఎం రవీందర్...