గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
నవీపేట్, బతుకమ్మ : నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో సోమవారం గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మహిళలంతా ముస్తాబై బతుకమ్మ ను పేర్చి, డప్పు బాజాలతో,ఎదుర్కొని కోలాటలతో,ఆనందంగా బతుకమ్మ పండుగ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామబివృద్ది కమిటి సభ్యులు,శ్యామ్, రాజు నవిన్,సాయినాథ్, లక్ష్మణ్, రాములు రాజేందర్, ఆక్లేష్, సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్ సరీన్, నర్సింగ్ రావు, గ్రామస్థులు రమేష్, గణేష్,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.