Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2024, 6:43 pm Posted by : ramakrishna

గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

నవీపేట్, బతుకమ్మ  : నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో సోమవారం గ్రామాబివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు..

Bathukamma celebrations under the auspices of Gramabivridi Committee

ఈ కార్యక్రమంలో మహిళలంతా ముస్తాబై బతుకమ్మ ను పేర్చి, డప్పు బాజాలతో,ఎదుర్కొని కోలాటలతో,ఆనందంగా బతుకమ్మ పండుగ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామబివృద్ది కమిటి సభ్యులు,శ్యామ్, రాజు నవిన్,సాయినాథ్,  లక్ష్మణ్, రాములు రాజేందర్, ఆక్లేష్, సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్ సరీన్, నర్సింగ్ రావు, గ్రామస్థులు రమేష్, గణేష్,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Bathukamma celebrations under the auspices of Gramabivridi Committee