ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కళ ఆధ్వర్యంలో లింగి తాండ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడుదామని, మహిళల హక్కులకై నిలబడదాం అంటూ ప్రతి ఒక్క మహిళ పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాటాలు...