ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

  ఇందూర్, బతుకమ్మ :   నగరంలోని నాందేవాడలో ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ  భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మహిళల ఆత్మగౌరవాన్ని నినబెట్టుకుందామని, హింస లేని సమాజానికై  పోరాడుదామన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి సర్ పోరాటంలో ఎంతో మంది మహిళలు, యువతి, యువకులు కుటుంబాలను వదులుకొని శాంతియుతంగా నిరసన చేస్తుంటే,  నవరాత్రుల సందర్భంగా  అమ్మవారిని పూజిస్తే మరోపక్క మహిళలపై  హింసాత్మకంగా దాడులు చేస్తూ మహిళల్ని, మహిళా జర్నలిస్టులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారికి...