ఆర్మూర్ నారాయణలో బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులతో సాంప్రదాయమైన దుస్తులతో విచ్చేసి ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మను తయారు చేశారు. దాని ప్రత్యేకతను పాఠశాల ప్రిన్సిపాల్ రజనికుమార్ విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకలకు తెలంగాణ నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి, నిజామాబాద్ జోన్ ఏజీఎం శివాజిలు ముఖ్య అతిథిలుగా విచ్చేసి బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు చక్కగా వివరించారని తెలిపారు. నారాయణ పాఠశాలలో చదువుతో పాటు సాంప్రదాయాలకు కూడా విలువలను ఇచ్చే విధంగా బోధింపబడుతున్నాయని...