Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 6:22 pm Posted by : ramakrishna

21 రకాల ఆకృతులతో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల లండన్ కిడ్స్ పాఠశాలలో 21 రకాల ఆకృతులతో బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మౌనిక మెహెర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకుసంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలు తెలిసే విధంగా బతుకమ్మ కార్యక్రమం 21 రకాల ఆకృతులతో విభిన్నంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ, రమ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Bathukamma celebrations in 21 forms