తెలంగాణ ప్రోహిబిషన్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
. . . బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అసిస్టెంట్ కమిషనర్ ఎన్ ఫోర్స్ మెంట్ రాజలక్ష్మి ఇందూర్, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన బతుకమ్మ పండుగ వేడుకలను తెలంగాణ ప్రోహిబిషన్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎక్సైజ్ మహిళ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, మహిళలు, యువతులు అత్యంత ఉత్సాహంగా...