పిసమల్లన్న ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని పిస్సమల్లన్న ఆలయం వద్ద టెక్నో సాఫ్ట్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్  ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మంగళవారం  ఘనంగా నిర్వహించారు.  విద్యార్థినిలు,ఇ న్స్టిట్యూట్ ఫెకాల్టీ రంగురంగుల పూలతో త్రివర్ణకారంలో బతుకమ్మని పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.  ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థపాక అధ్యక్షులు మాట్లాడుతూ బతుకమ్మ పండగ కొన్ని దశాబ్దల నుండి జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా...