మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్, టి పెద్దన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా కలశాల ప్రిన్స్ పాల్ మాట్లాడుతు ,బిఏ, బికాం, బి ఎస్సి, పిల్లలు క్లాస్ ల, వారిగా , బతుకమ్మను రకరకాల రంగుల పూలతో అత్యంత సుందరంగా పేర్చి బతుకమ్మకు దూప దీప నైవేద్యా, ప్రసాదాలు మంగళా హారతులిచ్చి చుట్టూ కోలాట నాట్య ప్రదర్శనాలతో పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. పర్యావరణహితమైనది...