మనోరమ ఆస్పత్రిలో బతుకమ్మ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని మనోరమ ఆస్పత్రిలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది నమ్రత మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తో పాటు దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.