బతుకమ్మ క్యాలెండర్ ఆవిష్కరణ

. . . సుల్తాన్ పేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి సంజీవ్   మద్నూర్ బతుకమ్మ :   మండలం లోని సుల్తాన్ పేట్ గ్రామంలో బతుకమ్మ దినపత్రిక క్యాలెండర్ ను గ్రామపంచాయతీ కార్యదర్శి సంజీవ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనతి కాలంలోనే బతుకమ్మ దినపత్రిక ప్రజలకు, పాఠకులకు చేరువైందని, అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని అన్నారు. మద్నూర్ బతుకమ్మ దినపత్రిక విలేకరి బస్వంత్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధి అని అన్నారు. కార్మికులు గ్రామం స్వేచ్ఛగా, పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తారన్నారు....