సంస్కార భారతి ఇందూరు మహానగర్ ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంస్కార భారతి ఇందూరు మహానగర్ ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలను బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వారి ప్రోత్సాహంతో సంస్కార భారతి బతుకమ్మ పాటలు పోటీలు ఉత్తమ బతుకమ్మ అలంకరణ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతుల్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు పాల్తి రవికుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర గుప్తా, కోశాధికారి మామిడి శేఖర్ గుప్తా, సంస్కార భారతి మాతృశ్రీ కన్వీనర్ సముద్రాల మాధురి, వరలక్ష్మి, శ్రీలత, నాగుర్తి శంకర్,...