లయోలా హై స్కూల్ లో బతకమ్మ సంబరాలు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఆటల పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.బి చారి. పాఠశాల డైరెక్టర్ ఫహీం, ఉపాధ్యాయులు రాంగోపాల్. నీరజ విద్యార్థిని శ్రీమహీ మాట్లాడారు లయోలా హై స్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకునే బతుకమ్మ సంబరాలను ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పండుగ...