నిజామాబాద్ అదనపు డిసీపిగా బస్వారెడ్డి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ అదనపు కమీషనర్ ఆఫ్ పోలీస్ గా గట్టు బస్వారెడ్డి నియమితులు అయ్యారు. నిజామాబాద్ అడిషనల్ డిసిపి( అడ్మిన్ ) గా ఉన్న కోటేశ్వర రావును ఎల్ బినగర్ లా అండ్ అర్డర్ డిసీపీగా బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీలు, 30 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తు మంగళవారం  ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా నిజామాబాద్ డిసిపీ( అడ్మిన్ ) బదిలీ కాగా నిజామాబాద్ జిల్లాలో అదనపు డిసీపీ లా...