సైబర్ మోసానికి బస్వాపూర్ వాసి బలి
7. 20 లక్షలు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి లబోదిబోమంటున్న బాధితుడు 1930 సైబర్ క్రైం కు కాల్ చేసి ఫిర్యాదు బతుకమ్మ భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒకరు డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఫోన్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూస్తుండగా లాటరీ కనిపించడంతో క్లిక్ చేశాడు. వెంటనే 9725367990 నెంబర్ ద్వారా వాట్సాప్ కాల్ అతని ఫోన్ కు వచ్చింది. 60 లక్షల రూపాయలతో పాటు, 10 తులాల బంగారం, ఒక ఐఫోన్...