బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన సేవలు అందించాలి

బస్తీదావఖానా లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ వో   నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని డీఎంహెచ్ వో రాజశ్రీ అన్నారు. బుధవారం ఖానాపూర్, నాగారం బస్తీదావఖానా లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధినిరోధక  టీకాల కార్యక్రమాన్ని ,పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ ప్రతి ఆశ కార్యకర్త డ్యూ లిస్టును మెయింటైన్ చేస్తూ ఒకరోజు ముందే టీకాలు ఎవరికి ఇవ్వాలో వారిని బస్తి దావఖానాలకు వచ్చేలా చూడాలన్నారు. వ్యాక్సిన్...