ఐపీఎల్, పీకేఎల్ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్

తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో మొదటి సారిగా ఐపీఎల్, పీకేఎల్ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా జూలై 3 నుండి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుందని తెలిపారు. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి మొత్తం 6 టీమ్స్ ఈ టోర్నమెంట్లో పోటీ పడనున్నాయని పేర్కొన్నారు. రంగారెడ్డి నుండి...