కేజీబీవీ, యుఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగ ఉపాధ్యాయులకు బేసిక్ పే చెల్లించాలి
. . . ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యుఆర్ఎస్), సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వివిధ సమస్యలతో బాధపడుతున్నారని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం...