దొడ్డుకొమురయ్య నగర్ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలి

కార్పొరేషన్ కార్యాలయం ఎదుట  సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ   : రెండు దశాబ్ధాలకు పైగా దొడ్డుకొమురయ్య నగర్ లో నివసిస్తున్న ప్రజలకు మౌళిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వెంటనే మౌళిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దొడ్డు కొమురయ్య నగర్ లో నిరుపేదలకు...