గ్రామ భద్రతకు బషీరాబాద్ ప్రజల నిర్ణయం ఇతరులకు ఆధర్శం

  . . . సీసీ కెమెరాలను ప్రారంభించిన భీంగల్ సీఐ  కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గ్రామస్తులు  గ్రామ భద్రత కోసం 22 సీసీ కెమెరాల ఏర్పాటు చేయగా వాటిని  బీంగల్ సీఐ  పొన్నం సత్యనారాయణ  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆదివారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులను అభినందించారు.ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ... గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడం తో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు....