నాణ్యమైన దిగుబడులకె బీఏఎస్ఎఫ్ వాలేక్సియో, మీబేల్యా బ్రాండ్లు
తక్కువ మోతాదు తో ఎక్కవ ఫలితాలు మార్కెట్ లోకి వినూత్న కీటక, శీలింద్ర నాశినిలు బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ రానువ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి పంట సాగులో రోగాలకు హేతువైన కీటాకాలు, శీలింద్రాలను నాశనం చేసి, అధిక దిగుబడులను రైతులకు అందించేందుకు బీ ఏ ఎస్ ఎఫ్ ఇండియా కంపెనీ వాలేక్సియో, మీబ్యేలా బ్రాండ్లను రైతులకు అందుబాటులోకి తెచ్చిందని అగ్రికల్చరల్ సొల్యూషన్స్ బీ ఏ ఎస్ ఎఫ్ ఇండియా బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ రానువ తెలిపారు....