సమానత్వం ఉండాలని చెప్పిన మహానుభావుడు బసవేశ్వరుడు
. . . బసవేశ్వరుడి విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని చాటి చెప్పిన మహానుభావుడు బసవేశ్వరుడు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆయన జయంతి ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన...