బాసర త్రిబుల్ ఐటీ వీసీ నీ వెంటనే తొలగించాలి

  . . . త్రిబుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పి.డి.ఎస్.యూ సంపూర్ణ మద్దతు   బాసర, బతుకమ్మ :   బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జి వీసీ ని తొలగించాలని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పి.యూ.సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి తేజస్విని మరణం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని, నిత్యం ఆత్మహత్యలు, అనారోగ్య సంబంధిత కారణాలు ఉన్న పట్టించుకోకపోవడం వలన ఇటువంటి ఘటనలు...