బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
బతుకమ్మ, బాసర: 30 మంది సభ్యుల సమక్షం లో బాసర 2025 – 2026 ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం బాసర ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సభ్యులు బాసర సీనియర్ పాత్రికేయుల సమక్షంలో సమావేశం శుక్రవారం ఓ అతిథి గృహం లో నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా కొండూరి ప్రతాప్ రావు, దేవునే శంకర్ రావు, అధ్యక్షులుగా జాదవ్ దత్తు పటేల్, ఉపాధ్యక్షులుగా జాదవ్ గణేష్ పటేల్, పింపలే రామేశ్వర్, ప్రధాన కార్యదర్శి గా రత్నెల్లి రమేష్, సంయుక్త కార్యదర్శి గా గడ్డం...