తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాస రమేష్ యాదవ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లన్న కు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాస రమేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు గా ప్రకటించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. నామీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్ప చెప్పినందుకు పార్టీ ఆదేశానుసారం , పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సూచించిన విధంగా ముందుకు వెళ్తానని...