షబ్బీర్ అలీని కలిసిన బీఏఎస్ పేరెంట్స్

సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్ పేరెంట్స్ తమ పిల్లల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు మహ్మద్ షబ్బీర్ అలీని కలిశారు. స్థానిక  పాలిటెక్నిక్ గ్రౌండ్లో సమావేశం కాగా షబ్బీర్ అలీ రాకను తెలుసుకొని ఆర్ అండ్ బి గేస్ట్ హోస్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా షబ్బీర్ అలీ సీ ఏం ఓ కు ఫోన్ చేసి సీ. ఏం తో మాట్లాడడానికి ప్రయత్నించిగా...