కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు
. . . ప్రజల భద్రతే లక్ష్యమని మున్సిపల్ అధికారులు . . . అలుగు ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచన బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కి చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అలుగు ప్రాంతంలో మున్సిపల్ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. చెరువును తిలకించేందుకు వచ్చే ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అలుగు ప్రాంతానికి వెళ్లకుండా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు మున్సిపల్...