ముగిసిన”బార్”నామినేషన్ల పర్వం
అధ్యక్ష పదవికి సింగిల్ నామినేషన్ అధ్యక్షుడిగా మామిళ్ల సాయిరెడ్డి ఎన్నిక లాంఛనమే నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 వార్షిక సంవత్సరానికిగాను నామినేషన్లు బుధవారం ముగిసినట్లు ఎన్నికల అధికారులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ తెలిపారు. అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది మామిల్ల సాయరెడ్డి ఒకరు మాత్రమే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి వి.దిలీప్, రేంజర్ల సురేష్, ప్రధాన కార్యదర్శికి మానిక్ రాజు, భాస్కర్ రెడ్డి, బాలరాజ్ నాయక్, సంయుక్త కార్యదర్శికి సత్యనారాయణ గౌడ్, ఝాన్సీరాణి, కోశాధికారిగా...