అడ్వకేట్స్ వేల్ఫేర్ టికెట్ ధర పెంచిన బార్ కౌన్సిల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ న్యాయవాదుల, వారి గుమస్తాల సంక్షేమ నిధి టికెట్ ధరను పెంచుతు సర్క్యులర్ జారీ చేసింది. న్యాయవాదులు కోర్టులలో తమ సివిల్, క్రిమినల్ కేసులతో పాటు,ట్రిబ్యూనల్ లలో కక్షిదారుల తరపున వకాలత్, మెమో ఆఫ్ అప్పీయరెన్స్ కు సంక్షేమ నిధి టికెట్ ను తప్పనిసరిగా అతుకబెట్టి దాఖలు చేస్తారు. ప్రస్తుతం దాని ధర వంద రూపాయలుగా ఉంది. దానిని రెండు వందల యాభై రూపాయలకు పెంచుతు బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర...