భగత్ సింగ్ కు బార్ అసోసియేషన్ నివాళి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ హాల్ లో ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ 1907పంజాబ్ జన్మించి చిన్నతనం నుంచి స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడే బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసి దేశం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సైతం ముద్దాడి...