ఏప్రిల్ 11న బార్ అసోసియేషన్ ఎన్నికలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ బార్ అసోసియేషన్ (2025 - 26) ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విఘ్నేశ్, ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవిని నియమిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆదివారం బార్ అసోసియేషన్ హాలులో నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ ఇతర సభ్యుల సమక్షంలో శుక్రవారం...