బాపూజీ వచనాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ కన్వినర్ కోనేరు సాయికుమార్ నిజామాబాద్, బతుకమ్మ: బాపూజీ వచనాలయ పాలకవర్గం అధ్యక్షుడు భక్తవత్సలం బాపూజీ వచనాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ కన్వినర్ కోనేరు సాయికుమార్ ఆరోపించారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నీలం రామచంద్రయ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయ పాలకవర్గంలో అధ్యక్షుడిగా ఉన్న భక్త వచలం (ఢిల్లీ)  నాయుడు గతంలో నాందేడ్ డివిజన్ నుండి పోటీ చేయడానికి తప్పుడు కుల ధ్రువీకరణ...